ఈ కింద ఉన్న పదాలకు మీకు సరనిపించిన అర్థాలు క్లిక్ చేసి ఆఖర్న Check! చేసుకోండి.

Saturday, December 17, 2005

Quiz 4 - పురాణాలు


1. ధృష్టం

దిట్టం

రాజ్యం

గెలుపు

పూచీ

--------------------------------

2. ద్యుమ్నం

కత్తి

రథం

సుంకం

బలం

--------------------------------

3. రావణం

దంతం

అరుపు

కల్లు

ద్వీపం

--------------------------------

4. సవ్యం

కుడి

ఎడమ

బాణం

గురి

--------------------------------

5. కంసం

కంచు

కొరడా

తోడేలు

కొలిమి

--------------------------------

6. సౌరి

రాహువు

ఇంద్రుడు

శని

రాముడు

--------------------------------

7. నకులం

గుర్రం

బొగ్గు

ముంగిస

పగ్గం

--------------------------------

8. కేతువు

మంచు

గుండం

జెండా

అగ్నిపర్వతం

--------------------------------

9. చేలం

పిండి

వస్త్రం

ఇల్లు

తిండి

--------------------------------

10. కీచకం

ఘోరం

వెదురు

మత్తు

గర్వం

--------------------------------


1 Comments:

Blogger pradeep said...

4/10 for me.. not so bad..
pradeep

Wednesday, January 04, 2006 12:01:00 PM  

Post a Comment

<< Home