ఈ కింద ఉన్న పదాలకు మీకు సరనిపించిన అర్థాలు క్లిక్ చేసి ఆఖర్న Check! చేసుకోండి.

Thursday, December 15, 2005

Quiz 3 - రకరకాలు


1. కపర్దం

జింకచర్మం

ముడి

రాగి

బూడిద

--------------------------------

2. రజని

కాటుక

పసుపు

కుంకుమ

సిందూరం

--------------------------------

3. అర్గళం

తలుపు

గడియ

తెర

గోడ

--------------------------------

4. కొత్తెం

తాడు

సంచి

తోక

గుజ్జు

--------------------------------

5. బాసాడి

మాట్లాడి

పూలబుట్ట

కూతురు

పాట

--------------------------------

6. ఏరువాక

సాగు మొదలుపెట్టటం

నారు పోయటం

నీరు పెట్టటం

కుప్ప నూర్చటం

--------------------------------

7. బదరి

రేగుచెట్టు

చెరువు

బంగారం

భూమి

--------------------------------

8. దుగ్ధం

కోరిక

పాలు

అసూయ

అగ్ని

--------------------------------

9. విమానం

రథం

ఇల్లు

పక్షి

మబ్బు

--------------------------------

10. ద్యుమ్నం

డబ్బు

కాంతి

కవచం

వేగం

--------------------------------


0 Comments:

Post a Comment

<< Home