ఈ కింద ఉన్న పదాలకు మీకు సరనిపించిన అర్థాలు క్లిక్ చేసి ఆఖర్న Check! చేసుకోండి.

Monday, December 12, 2005

Quiz 1


1. పిలుకు

చర్మం

కళ్లెం

గర్వం

వయసు

--------------------------------

2. గావు

బాధ

బలి

అడవి

ఏడుపు

--------------------------------

3. విరించి

కవి

బ్రహ్మ

కోకిల

ఈక

--------------------------------

4. ఏటికోలు

స్వాగతం

నమస్కారం

వీడ్కోలు

విందు

--------------------------------

5. కాకోలం

విషం

పాము

కాకి

యుద్ధం

--------------------------------

6. అందలం

అంతస్తు

పల్లకీ

ఆకాశం

స్వర్గం

--------------------------------

7. అనిలం

గాలి

ఆకాశం

శుద్ధం

కీర్తి

--------------------------------

8. ఈద

నీరు

కత్తి

గాలి

సుడి

--------------------------------

9. టెక్కెం

బండి

జెండా

గర్వం

పంచె

--------------------------------

10. లలామం

గుర్తు

పుణ్యం

జడ

నక్షత్రం

(Red = Wrong Answer, Blue = Right Answer, Green = Answer)

0 Comments:

Post a Comment

<< Home