ఈ కింద ఉన్న పదాలకు మీకు సరనిపించిన అర్థాలు క్లిక్ చేసి ఆఖర్న Check! చేసుకోండి.

Tuesday, December 13, 2005

Quiz 2 - పేర్లు


1. సుధ

భూమి

సున్నం

వాన

విషం

--------------------------------

2. సూదనం

పెంచటం

ఇవ్వటం

చంపటం

తీసుకోవటం

--------------------------------

3. రజని

రాత్రి

ఇనుము

వజ్రం

నది

--------------------------------

4. కౌశికం

గుడ్లగూబ

కండువా

పిలక

కర్ర

--------------------------------

5. కీరం

అమృతం

చిలుక

పట్టు

చక్కెర

--------------------------------

6. స్నిగ్ధం

చల్లని

మెత్తని

తెల్లని

సన్నని

--------------------------------

7. సారంగం

దుప్పి

నాటకం

కిరీటం

ఎరుపు

--------------------------------

8. సౌరి

వీరుడు

యముడు

క్షమాపణ

సూర్యుడు

--------------------------------

9. విపుల

భూమి

దారం

గ్రంథం

నాగలి

--------------------------------

10. అరవిందం

కన్ను

మొగ్గ

పద్మం

చేప




(Red = Wrong Answer, Blue = Right Answer, Green = Answer)

5 Comments:

Blogger simplyme said...

This comment has been removed by a blog administrator.

Tuesday, December 13, 2005 7:42:00 PM  
Blogger simplyme said...

మామూలుగా కనపడే పదాలే ఐనా, ఇలా multiple choices లో నుంచి select చేస్తున్నప్పుడు ఆలోచించాల్సొస్తోంది. neat.. nice work there!

Tuesday, December 13, 2005 7:43:00 PM  
Blogger v_tel001 said...

ఈ బ్లాగ్ చూసి చాలా సంతోషంగా వుంది !
Happy to see this blog..good work!

Tuesday, December 13, 2005 7:57:00 PM  
Blogger oremuna said...

great work.

My score 5/10

Tuesday, December 13, 2005 8:54:00 PM  
Blogger చదువరి said...

మంచి ఆలోచన! కొనసాగించండి. ఇలాగే గళ్ళనుడికట్టు కూడా చెయ్యవచ్చేమో చూడరూ!!

Wednesday, December 14, 2005 12:38:00 AM  

Post a Comment

<< Home